Home » trump
శనివారం నుంచి మాజీ వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలిచేశారంటూ ప్రచారం చేసేస్తుంది అంతర్జాతీయ మీడియా. నిజానికి ఫలితాలను డిసైడ్ చేయడం, అధికారం అప్పజెప్పడం అనేవి మీడియాకు అధికారంలో లేని విషయాలు. ఈ మేరకు ట్రంప్ రీ ఎలక్షన్ �
Donald Trump’s legal war : అమెరికాలో కొత్త పొద్దు పొడిచింది. అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. బైడెన్‌కు ఇప్పటివరకు 290 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షురాలిగా ఇండో ఆఫ్రికన్ మూలాలున్న కమలా హారిస్ వై�
ఉత్కంఠభరితంగా తాడోపేడో అనే రీతిలో సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్(77)నే విజేతగా నిలిచారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వైట్ హౌజ్ లోకి అధ్యక్ష పదవిలో అడు
Not supporting Trump : ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం అనే సామెత ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సరిగ్గా సరిపోతుంది. అగ్రరాజ్యపు అధినేతగా ఇన్నాళ్లు అమెరికా, ప్రపంచంపై పెత్తనం చెలాయించిన ట్రంప్ నేడు ఒంటరివారయ్యారు. ఎన్నికల్లో ఓటమి ఇంకా నిర్థారణ �
Joe Biden Becoming US President : అమెరికా అధ్యక్ష పదవి రేసులో జో బైడెన్ (77) దూసుకెళ్తున్నారు. బైడెన్ గెలుపు లాంఛనం కానుంది. హోరాహోరీ పోరులో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ను బలమైన ప్రత్యర్థిగా నిలిచారు బైడెన్.. ట్రంప్‌కు అత్యంత కీలకమైన జార్జియా, పెన్సిల్వేనియా రాష�
America Presidential Election : అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. బైడెన్, ట్రంప్ మధ్య స్వల్ప ఓట్ల తేడా ఉంది. బైడెన్, ట్రంప్ మధ్య 0.5 శాతం మాత్రమే ఓట్ల తేడా ఉండటంతో రీ కౌంటింగ్ జరుగుతోంది. జార్జియాలో రీ కౌంటింగ్ జరుగుతోంది. అధ్యక్ష పీఠానికి �
US election 2020: Who has lead in states still counting? అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. అధ్యక్షుడిగా బైడెన్ విజయం దాదాపు ఖరారైనట్లేనని అందరూ భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలంటే 538 సభ్యులున్న ఎలక్టోరల్ కాలేజీలో 270 ఓట్లు కావాలి. ప్�
Trump Couldn’t Handle Covid Properly, PM Modi Saved India కరోనా కట్టడికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకున్న చర్యలపై ప్రశంసలు కురిపించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. గురువారం బీహార్ లోని దర్బంగా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న నడ్డా…అమెరికా ఎన్నికలపై కామెంట్ చేశా
Donald Trump or Joe Biden? అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ విజయం దాదాపు ఖరారైనట్లే అందరూ భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలంటే 538 సభ్యులున్న ఎలక్టోరల్ కాలేజీలో 270 ఓట్లు కావాలి. ప్రస్తుతం డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు సాధి�