Home » TS Govt Jobs
వరంగల్ ఎన్ఐటీలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్)ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతూ ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రవాణాశాఖలో 113 ఏఎంవీఐ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆగస్ట్ 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2,440 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. విద్యాశాఖ, ఆర్కైవ్స్ శాఖల్లో పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.