Home » TSRTC Online
ఆన్‌లైన్ బుకింగ్ విధానం ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన సీటును బుక్ చేసుకోవచ్చని వారు చెప్పారు. సర్వీస్ ప్రారంభమయ్యే గంట ముందు వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. రద్దీ తక్కువగా ఉన్న రోజుల్లో ప్రయాణికులను ఆకర్శించ