Home » Tulip garden
శ్రీనగర్ లోని జబర్వాన్ పర్వతప్రాంతంలో ఉన్న ఆసియాలోనే అతిపెద్దదైన ప్రసిద్ద "ఇందిరాగాంధీ మొమోరియల్ తులిప్ గార్డెన్" సందర్శకుల కోసం గురువారం(మార్చి-24,2021) తెరుచుకోనుంది.
అందమైన పూలను చూస్తే..కల్లోలంగా ఉండే మనసు కూడా ఆహ్లదంగా మారిపోతుంది. రంగురంగుల్లో విరిసిన వేలాది తులిప్ సోయగాలను ఒకే చోట చూస్తే..అదికూడా లక్షల సంఖ్యల్లో చూసేందుకు రెండు కళ్లూ చాలవన్నట్లు మనస్సుతోనే వాటిని ఆస్వాదిస్తాం. ఎన్నెన్నో వర్ణా