Home » Turns as Tollywood hero
బుల్లితెర పై యాంకర్ ప్రదీప్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ప్రదీప్ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యాడు. ‘100% లవ్’, ‘అత్తారింటికి దారేది’ వంటి సినిమాల్లో చిన్న పాత్రలు కూడా పోష