Home » Twitter Data
Elon Musk : బిలియనీర్ ఎలన్ మస్క్ ఏది అంత ఈజీగా వదలడు.. అలాంటిది తన సొంత కంపెనీ డేటా అప్పనంగా వాడేస్తామంటే మస్క్ ఊరుకుంటాడా? ఏకంగా.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదేళ్ల (Satya Nadella)కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
సోషల్ మీడియా యూజర్ల డేటా మరోసారి ఉల్లంఘనకు గురైంది. ప్రముఖ ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లలో వందలాది మంది యూజర్ల డేటా బహిర్గతమైనట్టు ఓ రిపోర్టు తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్ యాప్ నుంచి కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ లాగిన్ కావడం ద్వారా యూజర్ల డేటా