UberBOAT

    సముద్రంలో ప్రయాణం: ఉబర్ ‘బోట్’ వచ్చేసింది 

    January 30, 2019 / 02:25 PM IST

    ప్రముఖ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ సంస్థ ఉబర్ సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే క్యాబ్, బైక్, ఎయిర్ సర్వీసులు అందిస్తోన్న ఉబర్.. సముద్రంలో కూడా సర్వీసులను అందించనుంది.

10TV Telugu News