Home » uk virus
UK Returnies: యూకే వైరస్ గురించి తెలియగానే ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేర యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల జాబితా రెడీ చేసి పరీక్షలు చేయాలని రెడీ అయింది. అయితే కొందరు వ్యక్తులు రీసెంట్ గా కాకుండా ఇంతకుముందే రావడంతో వారెవరెవరిని కలిశారనే దానిపై దృష్టి స