Home » Ukraine
రష్యా రాక్షసత్వం
Ukraine - Russia War : యుక్రెయిన్, రష్యా మధ్య నెలరోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధంలో ఎట్టకేలకు ఓ కీలక అడుగు పడింది. ఇప్పటివరకూ నువ్వానేనా అన్నట్లు బాంబులతో విరుచుకుపడ్డాయి.
చివరి దశకు యుక్రెయిన్ రష్యా యుద్ధం
యుక్రెయిన్ నుంచి వచ్చిన తెలంగాణ విద్యార్థులకు మెడికల్ కాలేజీల్లో సీట్లు కేటాయించాలని నిర్ణయించామని, మిగతా రాష్ట్రాల విద్యార్థుల మెడిసిన్ కోర్సు పూర్తయ్యేలా కేంద్రం సహకరించాలన్నారు.
Russian Generals : క్షిపణులు, మిస్సైల్స్‌తో విరుచుకుపడుతున్న రష్యాపై ఢీ అంటే ఢీ అంటోంది యుక్రెయిన్. యుక్రెయిన్‌పై దండెత్తిన పుతిన్ వ్యూహాన్నిజెలెన్స్కీ బలగాలు తిప్పికొడుతున్నాయి.
Ukraine Citizens : కెనడా వాసులకు ఆ దేశ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. యుక్రెయిన్ పౌరులకు సాయం చేస్తే పన్ను నుంచి మినహాయింపు ఇస్తామని కెనడా ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది.
రష్యా ,యుక్రెయిన్ యుద్ధానికి నెల
యుక్రెయిన్ కోసం 6వేల డిఫెన్సివ్ మిస్సైల్స్ ను రెడీ చేస్తుంది బ్రిటన్. దాదాపు 13వేల క్వింటాళ్ల బరువుండే రూ.306కోట్ల విలువైన మిస్సైల్స్‌ను పంపించనున్నట్లు సమాచారం.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నేపధ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో భారత్ లోనూ పెట్రో ధరల బాదుడు మొదలైంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రాణభయంలో ఉన్నాడా..? తన నీడను కూడా నమ్మలేకపోతున్నాడా..? ఎప్పటినుంచో ఉన్న రక్షకులను విశ్వసించడం లేదా..?