Home » Ukraine
చెడు మళ్లీ వచ్చిందన్న జెలెన్స్కీ
యుక్రెయిన్‌లో బైడెన్ భార్య
అదేంటి.. యుక్రెయిన్ కరెన్సీ విలువ ఇండియా కరెన్సీ విలువ ఎక్కువ కదా. అలాంటిది యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ వేసుకున్న జాకెట్ ధర అంత ఎక్కువ పలకడమేంటని అనుమానంగా ఉందా..
యుక్రెయిన్ నుండి కాల్స్ వస్తున్నాయి .. మాట్లాడి గొంతు పోయింది
జెర్సాన్ వంటి ప్రాంతాల్లో తీవ్రమైన పోరాటం జరుగుతున్నా రష్యా ఈ ప్రయత్నాల్లో ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మేరకు తమకు నమ్మకమైన సమాచారం అందిందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
నన్ను పట్టుకోవడానికి రష్యా అత్యంత సమీపానికి వచ్చేసింది
రష్యా నేవీ రక్షణ కోసం.. డాల్ఫిన్ అర్మీ..!
రైల్వే వ్యవస్థ, ఇంధన నిల్వలు, మౌలిక వసతులపై రష్యా బాంబులు వేసింది. 5 రైల్వే జంక్షన్లపై రష్యా దాడుల్లో ఐదుగురు యుక్రెయిన్ పౌరులు మృతి చెందారు. అజోవ్ స్తల్ నుంచి ప్రజల తరలింపునకు యుక్రెయిన్.. ఐక్యరాజ్య సమితి సాయం కోరింది.
21 వేల రష్యా సైనికులను మట్టుబెట్టిన యుక్రెయిన్
రష్యా దాడితో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు మరింత సైనిక సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.