Home » unni p raja wife died
ప్రముఖ మలయాళ నటుడు ఉన్నిరాజన్ పీ దేవ్ భార్య ప్రియాంక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం రేపుతోంది. బుధవారం రాత్రి ఉన్నిరాజన్ భార్య ప్రియాంక తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించారు.