Home » UPSC official website
ఢిల్లీ: UPSC కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ -2018 రిజల్ట్స్ విడుదలయ్యాయి. అఫీషియల్ వెబ్సైట్లో upsc.gov.in ఫలితాలు ఉంచారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
యూపీఎస్సీ 2019 పరీక్షా షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాదికి సంబంధించి పరీక్షా షెడ్యూల్ను పీఎస్యూ అధికారిక వెబ్సైట్ upsc.gov.inలో అందుబాటులో ఉంచింది.