Home » Urban Dictionary
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగుతుంది. పేర్లకు నిర్వచనాలు చెప్పే ‘అర్బన్ డిక్షనరీ’ మహేష్ బాబు పేరుకు సరికొత్త అర్థం చెప్పింది. దీంతో అతని ఫ్యాన్స్ ఆనందానికి అంతులేదు. అర్బన్ డిక్షనరీలో ఏదైనా పేరు టైప్ చ�