Urge Caution

    Mission Begin Again : జూలై 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు..!

    June 29, 2020 / 04:14 PM IST

    మహారాష్ట్రలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను కట్టడి చేసేందుకు మరోసారి లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించింది. జూలై 31 నెల పూర్తి వరకు లాక్ డౌన�

10TV Telugu News