Home » US Capitol Riots
2021 జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన విషయం విధితమే. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమికి నిరసనగా వైట్ హౌస్లో ట్రంప్ అనుకూల వర్గం సమావేశమై పార్లమెంట్ భవనాన్ని ధ్వంసంచేసినట్లు, ఇందుకు ట్రంప్ ప్రోత్సాహమే కారణమని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరి�