Home » Us expert fauci
కరోనా వైరస్ అంతం చేసే వ్యాక్సిన్ 2020 ఆఖరిలో లేదా 2021 ప్రారంభంలో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌసీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. టీకా విడుదల ప్రక్రియ వచ్చే ఏడాదిలోపే పూర్తి చేయాలని అన్నారు. అంత