Home » US President Donald Trump surprises
US President Donald Trump surprises: కరోనాతో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… తన మద్దతుదారులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రి నుంచి బయటకు వచ్చారు. కాసేపు కారులో తిరిగిన తర్వాత మళ్లీ హాస్పిటల్ లోపలికి వెళ్లారు. �