Home » usa
అమెరికా లోని సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ లో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జామున డల్లాస్ నగరంలో కన్నుల పండువగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది.
మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అనేకమందికి తీవ్ర గాయాలవగా.. అందులో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నారు.
నానికి అమెరికాలో కూడా మంచి మార్కెట్ ఉంది. నాని ఇప్పటికే పలు సినిమాలతో అమెరికాలో 1 మిలియన్ డాలర్ మార్క్ ని అందుకున్నాడు. తాజాగా వచ్చిన అంటే సుందరానికి సినిమాతో........
అమెరికాలోని ఒక నగరంలో టీవీ, మొబైల్ ఫోన్ నిషేధించారంటే నమ్ముతారా... నమ్మాలి... అది అమెరికాలోని గ్రీన్ బ్యాంక్. ఈ నగరం వర్జీనియాలోని పోకాహోంటాస్ లో ఉంది. ఇక్కడ సుమారు 150 మంది నివసిస్తుంటారు. వీరిలో ఎవరికీ మొబైల్ ఫోన్..టీవీలు లేవు.
అమెరికాలో పర్మినెంట్ రెసిడెన్సీ కోసం లేదా గ్రీన్ కార్డు కోసం వచ్చిన దరఖాస్తులను ఆరు నెలల్లోగా ప్రాసెస్ చేయాలనే సిఫార్సును అమెరికా అధ్యక్ష మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది.
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా మరో రెండు రోజుల్లో మనముందుకు రాబోతుండటంతో, ఈ సినిమాను చూసేందుకు మెగా అభిమానులు రెడీ అవుతున్నారు.
అమెరికాలోని ఒక కాలేజీ పోర్నోగ్రఫీలో కోర్సును ప్రవేశ పెట్టింది. 2022-23 విద్యా సంవత్సరానికి గానూ మే 3వ తేదీ నుంచి జూన్ 4వ తేదీవరకు స్వల్ప వ్యవధి కల క్లాసులు ఉంటాయని తన వెబ్ సైట్లో ప్రకటన విడుదల చేసింది.
అమెరికాలోని ఇల్లినాయిస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్ధులతో పాటు స్ధానిక డ్రైవర్ మృతి చెందింది. స్ధానిక కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుఝామున ఈ ప్రమాదం జరిగింది.
అమెరికా, యూరప్‌లకు పుతిన్ హెచ్చరిక