Home » usa
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో తాను నిలుస్తానని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (76) ప్రకటించారు. అమెరికాలో తదుపరి అధ్యక్ష ఎన్నికలు 2024లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని అధికారికంగా ప్రకటించిన తొలి అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ నిల�
దేశంలో చక్కెర ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ నిషేధం 2023, అక్టోబరు 31 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. చక్కెర ఎగు�
ధూమపానం అలవాటు ఉన్నవారికి కరోనా సహా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల ముప్పు సాధారణ వ్యక్తులతో పోలిస్తే 12శాతం అధికంగా ఫొంచి ఉంటుందని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్ధారించారు.
చైనా వ్యోమగాములు కై జుజే, చెన్ డాంగ్ అంతరిక్ష కేంద్రం బయటివైపు పంపులు, డోరు తెరవడానికి హ్యాండిల్ వంటివి బిగించడానికి స్పేస్ వాక్ చేశారు. వారిద్దరికి చైనా స్పేస్ స్టేషన్ లోపలి వైపు నుంచి మరో వ్యోమగామి లియూ యాంగ్ సాయం చేశారు. చైనా అంతరిక్ష కే�
అమెరికాలో ఉన్న మీ సన్నిహితులు, కుటుంబ సభ్యుల ద్వారా ఐఫోన్ 14 తెప్పించుకుందాం అనుకుంటే తర్వాత ఫీలవుతారు. ఎందుకంటే కొత్తగా అమెరికన్ మార్కెట్లోకి రాబోతున్న ఐఫోన్ 14లో సిమ్ ట్రే ఉండదు. మన దేశంలో రిలీజయ్యే ఫోన్లలో మాత్రం సిమ్ ట్రే ఉంటుంది.
మీకు నెలకు వేలల్లో వేతనాలు వచ్చే ఉధ్యోగాలు చేసి విసుగొచ్చిందా..? నెలకు ఐదు లక్షలకు పైగా వచ్చే ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం.. అమెరికన్ క్యాండీ రిటైలర్ ఒక ప్రత్యేకమైన ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తోంది. చీఫ్ క్యాండీ �
హర్రర్ సినిమాను తలపించే సన్నివేశం ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మెడకు పాము చుట్టుకుంది. దీంతో అతను ఊపిరి ఆడక అల్లాడి పోయాడు.
అమెరికాలోని నార్త్ కరోలినాలోని స్వెయిన్ కౌంటీలో హైవే పై వాహనాలు వేగంగా వెళుతున్నాయి. ఇంతలో ఉన్నట్టుండి ఒక సింగిల్ ఇంజన్ విమానం రోడ్డుపై ల్యాండ్ అయ్యింది.
మద్యం మత్తులో ఒక్కో సారి ప్రజలు ఏమి చేస్తారో ఎవరికీ అంతుపట్టదు. వారిని నివారించటం చాలా కష్టం. అమెరికాలో ఒక వ్యక్తి ఫుల్ గా మద్యం సేవించి తలపై టపాసులు పెట్టుకుని పేల్చుకుని దుర్మరణం పాలైన ఘటన వెలుగు చూసింది.
అమెరికా లోని సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ లో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.