Home » usa
కాల్పులు జరిపిన వ్యక్తి పొడవాటి తుపాకీతో పాటు పలు ఆయుధాలు కలిగి ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని హతమార్చారు.
నిషేధిత ఆయుధాల పరీక్షలకు ఉత్తర కొరియా సిద్ధమైంది. ఇటు అమెరికా అణ్వస్త్ర సామర్థ్యమున్న బాంబర్లను పంపి, దక్షిణ కొరియాతో సైనిక విన్యాసాలు చేస్తోంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన న్యాయవాదులతో కలిసి న్యూయార్క్ మాన్హట్లోని కోర్టు ముందు విచారణలో పాల్గొన్నారు. మొత్తం 34 అభియోగాలను ఎందుర్కొంటున్న ట్రంప్.. అవన్నీ తప్పుడు అభియోగాలని, నేను దోషిని కాదని న్యాయమూర్తి ఎదుట తన వాదనను
అమెరికాతో పోరాడేందుకు 8,00,000 మంది తమ పౌరులు స్వచ్ఛందంగా ఆర్మీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఉత్తర కొరియా తెలిపింది. విద్యార్థులు, ఉద్యోగులు ఈ మేరకు ఆసక్తి కనబర్చుతున్నారని చెప్పింది. గురువారం ఉత్తర కొరియా హ్వాసాంగ్-17 ఖండాంతర క్షిపణి పరీక్ష న�
ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని అంచనాలు నెలకొన్న వేళ అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి శుభవార్త. హెచ్-1బీ వీసాదారుల గ్రేస్ పీరియడ్ పెంచాలని అధ్యక్ష సలహా ఉపసంఘం సిఫార్సు చేసింది. ఎవరైనా అమెరికాలో ఉంటూ ఉద్యోగం కోల్పోయి, ఖాళీగా ఉంటే ఆ
నల్ల సముద్రంపై రష్యాకు చెందిన ఎస్యూ-27 యుద్ధ విమానం అమెరికా ఎంక్యూ-9 డ్రోనును ఢీ కొట్టింది. దీంతో తమ ఎంక్యూ-9 డ్రోను ధ్వంసమై, పడిపోయిందని అమెరికా వైమానిక దళం తెలిపింది. అంతర్జాతీయ గగనతలంపై తమ డ్రోను ద్వారా సాధారణ ఆపరేషన్లు నిర్వహిస్తుండగా ఈ ఘటన
ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలు మరింత పెరిగిపోవడంతో ఐదేళ్లలో ఎన్నడూ లేనంత భారీగా ఇవాళ సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి అమెరికా, దక్షిణ కొరియా. ఇటువంటి సైనిక విన్యాసాలు చేపడితే దాన్ని యుద్ధ ప్రకటనగా భావిస్తామని ఉత్తర కొరియా హెచ్చరించిన �
కొరియా ద్వీపకల్పంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరకొరియా నిన్న హ్వాసాంగ్-15 ఖండాంతర క్షిపణి పరీక్ష నిర్వహించింది. దీంతో అమెరికా, దక్షిణ కొరియా అప్రమత్తమై ఇవాళ సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి. దీనిపై దక్షిణ కొరియా సైనిక �
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు రోజుల క్రితం టెక్సాస్ లోని సీలోవిస్టా షాపింగ్ మాల్ లో కాల్పుల ఘటన మరువకముందే తాజాగా మిస్సిస్సిప్పిలోని టేట్ కౌంట్ లో దుండుగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు.
జిమ్ లో ఓ యువతి వ్యాయామం చేస్తోంది. అదే సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి జిమ్ డోర్ వద్ద నిలబడ్డాడు. అతడు కూడా జిమ్ చేయడానికి వచ్చాడని అనుకున్న ఆ అమ్మాయి డోరు తెరిచింది. అనంతరం మళ్లీ జిమ్ లో వ్యాయామం కొనసాగిస్తోంది. ఇంతలో ఆ యువతి వద్దకు ఆ గ�