Home » Ustaad Bhagat Singh first glimpse
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ హైదరాబాద్ సంధ్య థియేటర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ లాంచ్ ఈవెంట్ కు దర్శకుడు హరీష్ శంకర్, రచయిత దశరథ్, నిర్మాతలు విచ్చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు వచ్చి హంగామా చేశారు.