Home » Ustaad Bhagat Singh
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. ఈ సినిమాలో పవన్ కొత్త లుక్‌లో కనిపించనున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. హరీష్ శంకర్ తన ట్విట్టర్ లో వేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
నాలుగు పదులు వయసు దాటినా దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఇప్పటికి పెళ్లి మాట మాట్లాడడం లేదు. గతంలో దేవిశ్రీ పెళ్లి పై కొన్ని వార్తలు వినిపించినా అవన్నీ రూమర్స్ గానే నిలిచాయి. తాజాగా మరోసారి ఈ పెళ్లి వార్తలు తెర పైకి వచ్చాయి.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) మంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిందే. తాజాగా వీరిద్దరి స్నేహం గురించి త్రివిక్రమ్ సతీమణి సౌజన్య శ్రీనివాస్ (Soujanya Srinivas).. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్‌సింగ్ అనే సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నాయి. ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన సినిమా షూటింగ్ విషయంలో వేగం పెంచేశాడు. వినోదయ సిత్తం రీమేక్ షూటింగ్ పూర్తి చేసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) షూటింగ్ లో పాల్గొబోతున్న పవన్.. OG సినిమా అప్డేట్ కూడా ఇచ్చేశాడు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కే 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) సినిమాలో విలన్ గా తెలంగాణ మంత్రి మల్లారెడ్డిని (Mallareddy) సెట్ చేస్తున్న దర్శకుడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవలే వినోదయ సిత్తం రీమేక్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీలోని తన టాకీ పోర్షన్ పూర్తి చేసేసాడట.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి 'వినోదయ సిత్తం' (Vinodhaya Sitham) రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోండగా, ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇ�