Home » Vanamahotsavam
ఏపీలో 30లక్షల మంది పేదలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. దేవుడు కరుణిస్తే, అడ్డంకులు అన్నీ తొలిగిపోతే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15వ తేదీనే పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం జగన్ చెప్పారు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం జరిగే 70వ వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. వన మహోత్సవంలో భాగంగా సీఎం జగన్ స్వయంగా మొక్కలు �