Home » Varun Sandesh injured
సినిమా షూటింగ్లో యంగ్ హీరో వరుణ్ సందేశ్(Varun Sandesh) గాయపడ్డాడు. తన కొత్త సినిమాకు సంబంధించి ఫైటింగ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా గాయపడడంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.