Home » VD 14
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ.
విజయ్ దేవరకొండ పుట్టిన రోజు నాడు మూడు సినిమాల అప్డేట్స్ ఇవ్వడం, అవన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడంతో విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.