Veerappan’s daughter

    వీరప్పన్ కుమార్తెకు బీజేపీలో కీలక పదవి

    July 19, 2020 / 01:24 PM IST

    ఒకప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ కుమార్తె విద్యారాణికి తమిళనాడు బీజేపీలో కీలక పదవి లభించింది. వీరప్పన్‌ మరణానంతరం తల్లి ముత్తులక్ష్మి ఆలనాపాలనలో విద్యావంతురాలిగా మారిన విద్యారాణ�

10TV Telugu News