Home » Venkatarami Reddy
వెంకట్రామిరెడ్డిపై అవినీతి ఆరోపణలు.. రాజీనామా ఆమోదంపై కాంగ్రెస్ ఆగ్రహం _ Congress _Venkatarami Reddy
తన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిందని సిద్ధిపేట కలెక్టర్ ప్రకటించారు. తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్ అయిపోయింది.