Home » Venkatesh Yadav
వెంకటేష్ యాదవ్.. ఈ పేరు చెబితే హిజ్రాలు వణికిపోతున్నారు. రెండు హత్య కేసులు, 9 దోపిడీ, దొమ్మీ కేసుల్లో నిందితుడిగా ఉన్న వెంకటేష్ యాదవ్ టార్గెట్ హిజ్రాలే. అనంతపురం జిల్లా, కక్కాల్‌పల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ యాదవ్ 2016 జనవరిలో బంజారాహిల్స్, �