Home » Venugopal Kosuri
కరోనా కరాళ నృత్యానికి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా విషాదం చోటుచేసుకుంది. కరోనా కారణంగా ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్ చనిపోయారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, పిల్ల జమీందార్, ఛలో తదితర సినిమాల్లో నటించిన వేణుగోపాల్ తెలుగు