Home » Verbal Altercation
భారత్, ఇంగ్లాండ్ మధ్య సిరీస్‌లో నాల్గవదైన చివరి టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తరువాత కెప్టెన్ జో రూట్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోగా.. భారత్ బౌలింగ్ చేస్తుంది. ఈ క్రమంలోనే అక్షర�