Home » very severe cyclonic
బంగాళాఖాతంలో ఏర్పడిన ఎంఫాన్ తుఫాను మరింతగా బలపడింది. ఇది ఏపీ వైపు తీవ్రమైన వేగంతో దూసుకొస్తోంది. గంటలకు 150 కిలోమీటర్ల పెను గాలుల వేగంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిన ఎంఫాన్ పెను తుఫానుగా మారుతోంది. ప్రస్తుతానికి ఆగ్నేయ బంగాళాఖాతం�