Vijay Devarakonda About NTR For Oscar

    Vijay Devarakonda About NTR: తారక్ అన్న ఆస్కార్ గెలిస్తే మెంటలే.. అంటోన్న లైగర్!

    August 20, 2022 / 03:59 PM IST

    రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. విజయ్ దేవరకొండ తాజ�

10TV Telugu News