Vijayawada Firing

    మహేష్ హత్య కేసులో ట్విస్ట్, ఫ్రెండ్ హరి చంపించాడు – సోదరి

    October 12, 2020 / 11:10 AM IST

    Mahesh murder case : విజయవాడ కమిషనరేట్ ఉద్యోగి మహేశ్‌ హత్య కేసు మిస్టరీ వీడడం లేదు. ఎవరు చంపారు ? హత్యకు ఎవరు ప్లాన్ చేశారనే దానిపై క్లారిటీ రావడం లేదు. ఓ వైపు పోలీసులు దర్యాప్తు జరుపుతున్న క్రమంలో..హత్యకు గురైన మహేశ్ సోదరి సంచలన ఆరోపణలు చేశారు. మహేశ్ ను ఫ్�

10TV Telugu News