vijayawada NRI hospital

    ED Raids In NRI hospital : విజయవాడ NRI హాస్పిటల్‌లో ఈడీ రైడ్స్

    December 2, 2022 / 01:30 PM IST

    తెలుగు రాష్టాల్లో మరోసారి ఈడీ సోదాలు (ED Raids) హడలెత్తిస్తున్నాయి. ఎప్పుడు ఏ రాజకీయ నేత..ఏ వ్యాపారవేత్తలపై వచ్చి పడతారో తెలియని పరిస్థితి ఉంది. ఈక్రమంలో ఏపీలో మరోసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా విజయవాడలోని NRI హాస్పిటల�

10TV Telugu News