Home » Vikram 100 Days
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన రీసెంట్ మూవీ ‘విక్రమ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. చాలా కాలం తరువాత కమల్ �