Home » Vinayaka chavithi
ఈ సారి ధరలు గత ఏడాది కంటే దాదాపు 40 శాతం పెరిగాయని మీడియాకు హైదరాబాద్ లోని గణేశ్ విగ్రహాల తయారీదారుడు ఒకరు తెలిపారు. ఈ సారి విగ్రహాలను తక్కువ తయారు చేశామని అన్నారు. కరోనా కారణంగా గత రెండు ఏళ్ళుగా గణేశుడి విగ్రహాల అమ్మకాలు తగ్గాయి. అయితే, ఈ సారి �
గణేశ్ నిమజ్జనానికి ఇక ఒక్క రోజే మిగిలి ఉంది. ఇన్ని రోజులు భక్తుల పూజలందుకున్న విఘ్నేశ్వరుడు... 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం గంగ ఒడికి చేరుకోనున్నాడు.
మట్టి విగ్రహాలు తప్ప.. రసాయానాలతో తయారు చేసిన విగ్రహాలు నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనాలపై గందరగోళం నెలకొంది.
భక్తులారా..కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి అని చెబుతున్నాడు గణేషుడు. టీకా వేయించుకోండీ..జాగ్రత్తలు పాటించండీ..అంటూ సందేశాన్నిస్తున్నాడు ఈకరోనా కాలపు వినాయకుడు.
దేశవ్యాప్తంగా వినాయకచవితి శోభ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. భక్తులు బొజ్జ గణపయ్యను భక్తి శ్రద్ధలతో పూజించేందుకు రెడీ అవుతున్నారు.
వినాయక చవితి సందర్భంగా మాంసం అమ్మకాలపై నిషేధం విధించింది. సెప్టెంబర్ 10న జంతువులను చంపడం, మాంసం అమ్మకాన్ని నిషేధిస్తూ జాయింట్ కమిషనర్ పేరిట ఉత్తర్వులు జారీ.
Tollywood Ganesh Chathurthi Celabrations: వినాయక చవితి సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. తమ ఇంట్లో పూజాకార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలను షేర్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ దంపత
ఇళ్లల్లో చిన్న చిన్నవి.. అపార్ట్మెంట్లు, వీధుల్లో భారీ వినాయక విగ్రహాలను నిలిపేవాళ్లు. విగ్రహాల తయారీదారులు పండక్కి నెలల ముందు నుంచే వేర్వేరు ఆకృతుల్లో, ఆకర్షణీయంగా ట్రెండీ గణపయ్యలను సిద్దమయ్యేవారు. గిట్టుబాటు ఉండడంతో భారీ పెట్టుబడులత�
మానవాళిని కలవర పెడుతున్న కరోనా మహమ్మారి దేవుళ్లనూ వదల్లేదు. ఎలుకపై కూర్చోని ఎల్ల లోకములు తిరిగే గణపతికి భూలోకంలో మాత్రం నిబంధనల బ్రేక్ పడింది. ఏటా ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగే నవరాత్రి ఉత్సవాలు ఈసారి కళ తప్పాయి. వినాయక చవితికి మూడు నాలుగు రోజ
శక్తికి మూలం దేవత. మంగళప్రదానికి సంకేతంగా గౌరీదేవిని పూజిస్తారు. గౌరీ పండుగను భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో జరుపుకుంటారు. గౌరీ గణేష్ , గౌరీ చౌత్ లేదా గౌరీ పండుగ అని పిలువబడే ఈ పండుగను గణేశ చతుర్థి సందర్భంగా దీనిని జరుపుకుంటారు. ఈ పండుగ వివాహ�