Home » Vinayaka chavithi
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ ఇంట్లో జరిగిన వినాయకచవితి పూజ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో మెగా ఫ్యామిలీ అంతా ఉంది.
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి ప్రతీయేటా సుమారు 20 నుంచి 30 లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది మరింత సంఖ్యలో భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
టీవీ షోలో మరోసారి సెన్సేషన్ అయిన నరేష్ పవిత్ర. స్టేజి పై ముద్దులు, ముద్దు పేరులతో..
దేశంలో హైదరాబాద్ లో ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. 30 వేలకు పైగా వినాయక విగ్రహాలు తయారు అవుతాయని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక్ పండుగ సజావుగా జరిగేందుకు కృషి చేస్తారని తెలిపారు.
అయితే ఈ సారి రాఘవ లారెన్స్(Raghava Lawrence) హీరోగా, కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన చంద్రముఖి 2 సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
హీరో విశాల్.. ఇప్పుడు 'మార్క్ ఆంటోనీ'గా మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో మన ముందుకు రాబోతున్నారు. సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో విశాల్ కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది.
వినాయకుని వైభవం.. వివిధ రూపాలు
కాణిపాకంలో వైభవంగా చవితి వేడుకలు
మునుగోడులో రాజకీయ ‘గణపతులు’
వినాయక చవితి పర్వదినం సందర్భంగా బుధవారం ఖైరతాబాద్ గణపతి వద్ద కోలాహలం ప్రారంభమైంది. బడా గణేశుడికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలిపూజ చేశారు. ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణపతిగా గణనాథుడు దర్శనమిస్తున్నాడు.