Home » Vinayaka chavithi
ఈ హీరో, డైరెక్టర్ మాత్రం సొంతంగా చేత్తో మట్టి వినాయక విగ్రహాలు తయారుచేసి పూజలు చేశారు.
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బాలకృష్ణ తన అల్లుడితో కలిసి వినాయక పూజలు నిర్వహించారు. హాస్పిటల్ సిబ్బంది కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు.
అల్లు అర్జున్ ఫ్యామిలీ నిన్న వినాయక చవితి పూజని ముందుగా ఇంట్లో సెలబ్రేట్ చేసుకొని అనంతరం గీత ఆర్ట్స్ ఆఫీస్ లో సెలబ్రేట్ చేసుకున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న వినాయకచవితి సందర్భంగా మనగళగిరి జనసేన ఆఫీస్ లో, విజయవాడ కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద పూజలు నిర్వహించారు.
నటి అరియనా గ్లోరీ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నేడు వినాయక చవితి సందర్భంగా జై జై గణేశా అనే ఈవెంట్ ని స్పెషల్ గా టెలికాస్ట్ చేశారు.
తాజాగా వినాయకచవితి సందర్భంగా విరాన్ ముత్తంశెట్టి తన కొత్త సినిమాని ప్రకటించాడు.
ఇవాళ్టి నుంచి ఈనెల 17వ తేదీ అర్థరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ముఖ్యంగా నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, మింట్ కాంపౌండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
విఘ్నేశ్వరుడికి మొత్తం 108 పేర్లు ఉన్నట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. లంబోదరుడికి 32 రూపాలు ఉంటే అందులో 16 రూపాలు ముఖ్యమైనవనీ పండితులు చెబుతున్నారు. అయితే వినాయకుడికి విఘ్నాధిపతి అని కూడా పేరుంది.
వినాయకుడి ఎదురుగా గుంజీలు తీస్తే క్షమించమని కోరడం కాదు. దీని పరమార్థం వేరే ఉంది. ఓసారి మహావిష్ణువు కైలాసానికి వెళ్లాడట...