Home » Vinayakachaviti
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 2021, సెప్టెంబర్ 14వ తేదీ మంగళవారం స్వామి వారికి చిన్న, పెద్ద శేష వాహన సేవలు జరుగనున్నాయి.
కులం పేరుతో దూషిస్తే.. ఎవరినీ ఉపేక్షించేది లేదని సీఎం జగన్ హెచ్చరించారు. హోంమంత్రి సుచరితతో కలిసి తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి..సెప్టెంబర్ 05వ తేదీ గురువారం సీఎం జగన్ను కలిశారు. వినాయకుడి విగ్రహం వద్ద తనకు జరిగిన అవమానాన్ని ఎమ్మెల్యే శ్రీద