Home » vintage Volkswagen Beetle
ఆటోమొబైల్స్ మీద ధోనీకి ఎంత క్రేజో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యేకించి వింటేజ్ కార్లంటే అమితమైన ఇష్టం. ఈ మాజీ కెప్టెన్ తన ఇంట్లో ఉండే మెగా గ్యారేజ్ లో అవే ఎక్కువగా కనిపిస్తాయి.