Home » Viral labs
తెలంగాణ రాష్ట్రంలో ఎవరికీ కరోనా వైరస్ సోకలేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. తెలంగాణలో ఉన్నవారికి ఇప్పటివరకూ ఎవరికీ వైరస్ సోకలేదన్నారు. అలాగే కరోనా పేషెంట్లు కాంటాక్ట్ అయిన వారిలో ఎవరికీ వైరస్ సోకలేదని చెప్పారు. కరోనా కట్టడ