Home » viral news
గర్భిణీ అయిన ఒక విదేశీ మహిళకు తాలిబన్లు ఆశ్రయం కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆశ్రయం ఇవ్వడం తమ ఆచారాలకు విరుద్ధమేనన్న తాలిబన్ అధికారులు.. బెల్లిస్ కు ఒక షరతు విధించారు.
ఎక్కువ జీతం వస్తుందంటే నెలకో సంస్థలో ఉద్యోగం మారిపోతున్నారు నేటి తరంలో, అలాంటిది ఓ వ్యక్తి 70 ఏళ్లుగా ఓకే సంస్థలో పనిచేస్తున్నాడు అది కూడా ఒక్క అనారోగ్య సెలవు కూడా పెట్టకుండా.
ట్విట్టర్ ఖాతా తొలగించమంటూ ఓ యువకుడికి ఆసాధారణ విజ్ఞప్తి చేశాడు మస్క్. అమెరికాకు చెందిన స్వీనీ అనే 19 ఏళ్ల యువకుడు మస్క్ విమాన ప్రయాణ వివరాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నాడు
మతి భ్రమించిందో లేక మద్యం మత్తులో ఉన్నాడో తెలియదుగానీ.. ఓ ప్రబుద్ధుడు చేసిన పనికి 40 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. రోడ్డుకి ఒక వైపు మంచును తోడి.. మరో వైపు నడి రోడ్డుపై ఐస్ పడేలా
ఆడుకునేందుకు అమ్మ ఫోన్ తీసుకున్న ఓ బుడతడు.. ఆన్ లైన్ షాపింగ్ ద్వారా రూ.1.50 లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
ఈజిప్ట్ కు చెందిన షారుఖ్ ఖాన్ అభిమాని గుర్తున్నాడా?. తన ఆరాధ్య నటుడు షారుఖ్ ఖాన్ నుంచి నేరుగా ఉత్తరం, మరియు స్వీయ సంతకం కలిగిన ఫోటోలను అందుకున్నాడు ఆ అభిమాని.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అదృశ్యమైన ఒక విమానం దాదాపు 80 ఏళ్ల తరువాత భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న హిమాలయ పర్వతాల్లో బయటపడింది.
డ్యూటీ టైం ముగిసిందంటు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA) కు చెందిన పైలట్ విమానాన్ని మధ్యలోనే వదిలెళ్లిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
తన కుక్కపై ప్రేమను చాటేందుకు ఇవేవి సరిపోవని భావించిన అయాజ్ ఆరోజు సాయంత్రం 150 మందికి బిర్యానీ దానం చేశాడు. హృదయాకారంలో కేక్ తయారు చేయించి పుట్టినరోజు నిర్వహించాడు.
అతిశీతల ప్రాంతంలో అప్పుడే పుట్టిన పసికందు చావుబ్రతుకుల మధ్య లభించింది. ఈఘటన రష్యాలోని మంచు ప్రాంతమైన సోస్నోవ్కా గ్రామంలో చోటుచేసుకుంది.