Home » Viral on Social Media
‘ఫైర్ హెయిర్ కట్’ చేయించుకుంటున్నారా? అయితే జాగ్రత్త! ఎందుకంటే తాజాగా ‘ఫైర్ హెయిర్ కట్’ ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ కటింగ్ చేసుకునేందుకు ప్రయత్నించిన కుర్రాడు ప్రస్తుతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రైల్వే స్టేషన్లో వృద్ధుడిపై దాడికి పాల్పడ్డాడు కానిస్టేబుల్. విచక్షణారహితంగా కాలితో తన్నుతూ, కొంతదూరం లాక్కెళ్లి, తలకిందులుగా వేలాడదీశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇది వరకు బైక్ వేసుకొని కొన్ని ప్రదేశాలను చుట్టి రావడం ఓ సరదా. అయితే ప్రస్తుత రోజుల్లో వాళ్లు చూసిన ప్రాంతాలను వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడం ఓ పిచ్చి.
కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై చేయిపై ఓ మహిళ ముద్దుల వర్షం కురిపించింది. మహిళ ముద్దులు పెడుతుండడంతో అక్కడున్న నేతలు అవాక్కయ్యారు.
అభిమాన పాటను ఆస్వాదిస్తూ...ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. హృదయాలను తాకుతోంది..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఫ్రీ బిర్యానీ ఎంత పని చేసింది ? మహిళా పోలీస్ అధికారిణి చేసిన పని చివరకు ఆమెకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఉచితంగా బిర్యానీ కావాలని డిమాండ్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలకు తెలియడం, దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది
మరది పెళ్లిలో వదిన డాన్స్ చేసింది. వరుడు...వైట్ కలర్ లో కుర్తా..పైజామా..తలపాగ ధరించి ఉన్నాడు. ఎరుపు రంగు లెహంగా ధరించిన..ఆమె..బాలీవుడ్ పాట (లో చలీ మై..అప్నీ దేవర్ కి బారాత్ లేకే)..అనే పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టారు.
Kanimozhi : మీకు వంట వచ్చా ? అంటూ..డీఎంకే ఎంపీ కనిమొళికి ఓ జాతీయ ఛానెల్ కు సంబంధించిన విలేకరి ప్రశ్నించారు. దీనికి ఆమె జవాబు ఇచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జాతీయ మీడియా చానెల్ కు చెందిన ఓ రిపోర్టర్ కనిమొళిని ఇంటర్వ్యూ చేశారు. రాజకీయ
లాక్డౌన్ సమయంలో తన సోషల్ మీడియా ఖాతాల్లో రోజుకో కొత్త ఫొటో పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది హీరోయిన్ కమ్ మ్యుజీషియన్ శ్రుతి హాసన్. ఇటీవల వరుసగా వెడ్డింగ్ లుక్ ఫొటోలను షేర్ చేస్తోంది. అదే తరహాలో తాజాగా మరో ఫొటోను శ్రుతి అభిమానులతో �