Home » Viral Video on Rajinikanth's Lookalike
రజనీకాంత్ కు అన్ని విలాసాలు ఉన్నప్పటికీ చాలా సింపుల్ లైఫ్ గడుపుతారని అందరికి తెలుసు కాబట్టే ఈ వీడియో అంతలా వైరల్ అవుతుందేమో! అసలు విషయం ఏంటంటే అచ్చం రజనీకాంత్ లాగే ఉన్న మరొక వ్యక్తి రోడ్డు ప్రక్కన ఉన్నఒక టీ కొట్టులో తనదైన శైలి లో అందరికి టీ �