Viral Video: చాయ్ అమ్ముతున్న సూపర్ స్టార్ రజినీకాంత్?

రజనీకాంత్ కు అన్ని విలాసాలు ఉన్నప్పటికీ చాలా సింపుల్ లైఫ్ గడుపుతారని అందరికి తెలుసు కాబట్టే ఈ వీడియో అంతలా వైరల్ అవుతుందేమో!

అసలు విషయం ఏంటంటే అచ్చం రజనీకాంత్ లాగే ఉన్న మరొక వ్యక్తి రోడ్డు ప్రక్కన ఉన్నఒక టీ కొట్టులో తనదైన శైలి లో అందరికి టీ ఇస్తూ కనపడేసరికి అందరూ కొత్త సినిమా షూటింగ్ లో భాగంగా రజినీకాంతే ఇలా కనిపిస్తున్నారేమోఅని అనుకున్నారు.

ఈయన పేరైతే తెలియదు కానీ, ఇతను కొచ్చిలో టీ దుకాణం పెట్టుకుని టీ అమ్ముతుంటాడట.