Home » Virat Kohli - Rohit Sharma
Virat Kohli – Rohit Sharma: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. వెటరన్ క్రికెటర్ మనోజ్ తివారీ సూచనలు ఇస్తున్నాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మను చూసి నేర్చుకోవాలని చెప్తున్నాడు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌ను ఎదుర్కోవడంలో కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడని చెప్పాడు. ఈ