Home » Virat Kohli
శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను భారత్ వైట్‌వాష్ చేసింది.
టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్లో గత కొన్నాళ్లుగా శ్రేయస్ అయ్యర్ కీలక ఆటగాడిగా ఉంటూ వస్తున్నాడు.
గౌతీ ప్రకటనపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు.
హెడ్‌కోచ్‌గా బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్ తొలిసారి మీడియా సమావేశంలో మాట్లాడాడు. కోహ్లీతో తన రిలేషన్ షిప్ గురించి స్పందించాడు.
టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.
వన్డే ప్రపంచకప్ 2023లో టీమ్ఇండియా ఫైనల్ చేరుకోవడంలో పేసర్ మహ్మద్ షమీ కీలక పాత్ర పోషించాడు.
భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్ మొదటి సారి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించగానే ఇక విరాట్ కోహ్లీ పని ఖతం అని చాలా మంది వ్యాఖ్యానించారు.
శ్రీలంకతో వచ్చే నెలలో జరగనున్న వన్డే సిరీస్‌కు తాము అందుబాటులో ఉంటామని సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి తెలియజేసినట్లు సమాచారం.