Home » Visakha fishing harbor
బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ను ఆధునీకరణ చేయనున్న తరుణంలో ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు.
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కంటైనర్ టెర్మినల్‌ను దిగ్బంధించేందుకు మత్స్యకారులు యత్నించారు. హార్బర్ కు షిప్పులు వచ్చే మార్గంలో చేపల వేట బోట్లను నిలిపి మత్స్యకారులు ఆందోళన చేపట్టారు.