Visakha Land Scam

    విశాఖ భూ కుంభకోణం : సీఎం జగన్ కీలక నిర్ణయం 

    October 18, 2019 / 12:51 AM IST

    రెండేళ్ల క్రితం విశాఖలో సంచలనం సృష్టించిన భూ కుంభకోణంపై జగన్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో టీడీపీ నాయకుల హస్తం ఉందన్న ఆరోపణలతో నిజాలను వెలికితీసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించింది. రిటైర్డ్ ఐఏఎస్ విజయ్‌కుమార్ నేతృత్వ

10TV Telugu News