Home » visakha south mla
టీడీపీ నేత, విశాఖ దక్షిణం నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మర్యాదపూర్వకంగా సీఎం జగన్ ను కలిశారు. జగన్ సమక్షంలో తన కుమారులను ఆయన వైసీపీలో చేర్చారు. గణేష్ కుమారులు ఇద్దరికి పార్టీ కండువా కప్పి జగన్ ఆహ్వానం పలికారు. ప్రభుత్వానికి మద్దతుగ�